సత్యసాయి జిల్లా కలెక్టర్గా ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇంఛార్జ్ డీఆర్వో ఎం. రామ సుబ్బయ్య, ఆర్డీవోలు సువర్ణ, మహేష్, వివిఎస్ శర్మ, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి తదితర అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
Tags :