KNR: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ. 1.20 కోట్ల నిధులు కేటాయించింది. వీటితో బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో లైట్స్, సౌండ్ సిస్టం ఏర్పాటుతో పాటు భూమి చదును చేయడం వంటి ఏర్పాట్లు చేయనున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు.