WGL: తెలంగాణ సాయుధ పోరాట సర్వ హక్కులు CPIకే ఉన్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. నర్సంపేట ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. రైతాంగ సాయుధ పోరాట యోధుల్ని మరిచి హిందు ముస్లింల పేరుతో బీజేపీ రాద్ధాంతం చేస్తుందని, ఆరోపించారు. తగాదాలు పెట్టే వికృత ఆగడాలను ఎదిరించాలని అన్నారు.