GNTR: తుళ్ళూరు CRDA విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్4, సూపరింటెండెంట్ ఇంజినీర్ 8 పోస్టులు భర్తీ చేస్తున్నామని, అభ్యర్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని శనివారం కమిషనర్ కన్నబాబు తెలిపారు.
Tags :