KDP: తల్లి మందలించిందన్న కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రోద్దుటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ప్రోద్దుటూరు YMR కాలనీలో నివసించే హమాలి రంగనాయకుల కుమారుడు మాణిక్యం 21 శుక్రవారం ఉదయం టీవీ చూస్తుండగా తల్లి అతడిని మందలించింది. దాంతో మనస్థాపానికి గురైన అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.