KRNL: జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి సునయన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, MP బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, MLAలు గౌరు చరిత, శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి హాజరై కలెక్టర్ RBను ఘనంగా సన్మానించారు.