KMR: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి విజయఢంకా మోగించాలని ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు యలమంచాలి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం మోస్రా మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై దిశనిర్దేశం చేశారు. మోస్రా మండల అధ్యక్షుడు పసుల ప్రశాంత్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు విజయ్ ఉన్నారు.