మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాగా.. తాజాగా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ అక్టోబర్ 2న సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. 2026లో ఇది రిలీజ్ కానుంది.