AP: చేనేత కార్మికులకు రూ.2 కోట్ల ఆప్కో బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 7 డివిజన్ల పరిధిలోని 84 సొసైటీల్లో ఈ మొత్తాన్ని జమ చేసింది. త్వరలో మిగతా బకాయిలను చెల్లిస్తామని చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ఓ ప్రకటనలో తెలిపారు.
Tags :