KMM: నగరంలోని 41, 21వ డివిజన్ చెరువు బజార్, మమత హాస్పటల్ మెయిన్ రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం మేయర్ పునుకొల్లు నీరజ పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణ్ పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ, ఆళ్ళ అంజిరెడ్డి నిరీషా, మున్సిపల్ ఈఈ క్రిష్ణ లాల్, సాంబశివరావు ఉన్నారు.