SRPT: అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డైవర్సన్ పాలిటిక్స్‌తో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు.