NZB: ఆలూరు మండల కేంద్రంలోని ZPHSలో క్రీడ పోటీలు నిర్వహించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. MEO నరేందర్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన జట్ల పేరు చేర్చి డ్రా తీశారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, తదితర క్రీడలు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆలూరు నిర్వహించనున్నట్లు చెప్పారు.