MBNR: వట్టెం జవహర్ నవోదయలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ గురువారం తెలిపారు. ఎంపిక పరీక్ష 2026 ఫిబ్రవరి 7న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు 9వ తరగతిలో ప్రవేశాలకు https://cbseitms.nic .in ద్వారా సెప్టెంబర్ 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.