PPM: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండో ఏడాదిలో అడుగుపెట్టిన నేటి వరకు కురుపాం మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు పూర్తిగా కాకుండా నిలిచిపోయేయని గిరిజన సంఘ నాయకులు అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కళాశాల పనులను త్వరిగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా గిరిజన అభివృద్ధి లక్ష్యంగా పనులను వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు.