SRD: అనాధలు, వృద్ధులకు యాత్రా దానం ద్వారా తీర్థయాత్రల ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రవాస భారతీయులు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.