బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కిష్కింధపురి’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి కుమార్తె సుస్మిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా సెట్స్‌లోకి తన తల్లి సురేఖ వెళ్లారని, ఆమెను చూడగానే చిరంజీవి స్టెప్పు మర్చిపోయారని సరదాగా చెప్పారు.