VSP: ఆనందపురం మండలం ప్రకృతివానిపాలెంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఆనందపురం ఏఎస్సై సంయుక్తంగా రైడ్ చేశారు. ఈ దాడిలో స్థానికంగా పాన్‌షాప్ నడుపుతున్న గంటల సత్తిబాబు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి 21 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.