MBNR: రూరల్ జిల్లా మాచంపల్లి రైతువేదిక వద్ద భద్రత ఏర్పాట్లను ఎస్పీ డీ. జానకి బుదవారం పరిశీలించారు. రైతులకు యూరియా సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూరియా అక్రమ రవాణా/నిల్వపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రైతులు నేరుగా అధికారులను సంప్రదించి మధ్యవర్తులను నివారించాలనీ చెప్పారు.