పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా.. ఈ నెల 25న ఇది విడుదల కాబోతుంది.