ASR: హుకుంపేట మండలంలోని రాప పంచాయతీలో సోమవారం స్మార్ట్ బియ్యం కార్డులు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బొంజుబాబు అరకు అసెంబ్లీ ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శంకర్రావు పాల్గొని 200 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ఆధార్ కార్డు గుర్తింపు మాదిరిగానే బహుళ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.