TPT: నాగలాపురం మండలంలోని వెంబాకం, బీరకుప్పం, చిన్నాపట్టు వెల్లూరు పంచాయతీల ఇంఛార్జ్ పరంధామ రూ.35 లక్షలు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఎస్ఎస్ పురం సర్పంచ్ కృష్ణమ శెట్టి కుమారుడు లీలా కుమార్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు చేపల చెరువు వేలం రూ. 3 లక్షలు కాజేశారని అన్నారు. అనంతరం కలెక్టర్ సీరియస్గా ఉన్నా ఎంపీడీవో పరంధామకే సపోర్ట్ చేస్తున్నారన్నారు.