AP: శాసనమండలి సమావేశాలు 5 నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, సభలో ఛైర్మన్ మోషన్ రాజుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఆందోళనకు దిగింది. వైసీపీ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.