KMM: జర్నలిస్టు డే సందర్భంగా వాసవి క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో శనివారం 15మంది సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు పసుమర్తి రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టులు అందించే సేవలు గొప్పవి అని కొనియాడారు.