MDCL: ఆయుర్వేదంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని NIIMH విద్యాపమ్మి సత్యనారాయణ శాస్త్రి అన్నారు. HYD నగరంలోని ఉప్పల్ సహా పలు ఆయుర్వేద కేంద్రాల్లో అవలంబిస్తున్న విధివిధానాలను పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఆయుర్వేదం నిలబడాలంటే, అవలంబించాల్సిన పద్ధతులు ప్రణాళికలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లుగా వివరించారు.