ADB: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఫౌజియ బాను వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ఎల్వోసిని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఉన్నారు.