SRCL: వేములవాడ పర్యటనకు శనివారం వచ్చిన రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కనికరపు రాకేష్ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు.