NZB: సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో ఆర్మూర్ అర్బన్ టోర్నమెంట్ అలాగే 15, 16, 17 తేదీల్లో చేపూర్ ZPHSలో ఆర్మూర్ రూరల్ మండల అంతర్ పాఠశాలల టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు హాజరుకావాలని కోరుతూ MEO రాజా గంగారామ్ MLA పైడి రాకేష్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు లక్ష్మీ నరసయ్య, చేతనకుమారి, గంగాధర్, PRTU సభ్యులు, తదితరులున్నారు.