MBNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు పసుల రాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనాధాశ్రమంలో ఇవాళ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోగులంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ సరిత తిరుపతయ్య జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.