కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ OTT వేదిక జియో హాట్స్టార్లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కన్నడతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇక హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీ తెలుగులో రిలీజ్ కాగా.. అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు.