ATP: ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం ఆలయాన్ని ఈనెల 7న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తిరుమల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.