NTR: జిల్లాలో జరుగుతున్న ఎరువుల సరఫరాపై రైతులు సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మి శ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం 8:30 నుంచి 10:30 వరకు 91549 704545 ఫోన్ చేసి రైతులు సమస్యలు చెప్పవచ్చన్నారు.