W.G: మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వెంప వెళ్లే R&B రహదారి అధ్వానంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రహదారి నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నరసాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రహదారిపై ప్రయాణం నరకయాతనగా మారిందన్నారు. అనంతరం ఆర్డీవో వినతి పత్రం అందజేశారు.