ASR: గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు సదా భార్గవి నేతృత్వంలో పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 22 మంగళవారం గిరిజన చట్టాలపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈమేరకు ఐటిడిఏ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే గిరిజన, ఉపాధ్యాయ సంఘాల, వివిధ యూనియన్లకు సమాచారం పంపించారు. వర్క్ షాప్లో జీవో నెంబర్ 3, గిరిజన చట్టాలపై చర్చిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.