VKB: సీడ్ బాల్స్ చల్లడం అనేది తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమం అని పరిగి జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ అన్నారు .తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పరిగి సబ్ జైలు ఆధ్వర్యంలో పరిగి ప్రాంత శివారు కొడంగల్ రోడ్డుకి ఇరు వైపుల ఖాళీగా ఉన్న బీడు భూములలో 2,000 సీడ్ బాల్స్ చల్లమని అన్నారు.