KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య 100 రోజుల ప్రణాళికలో భాగంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను నిర్వహించారు. అలాగే తడి హానికారక చెత్తపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.