KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంతో విద్యాబోధన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం 3 సంవత్సరాల పాటు జంతు శాస్త్రానికి సంబంధించిన విద్య, ప్రయోగాలు, క్షేత్ర పర్యటన, పరిశోధన శిక్షణ అంశాలలో ఉంటాయన్నారు.