KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహిళా జడ్పీటీసీ సభ్యులకు ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు మూడు రోజుల శిక్షణ నిర్వహించనున్నారని జడ్పీ సీఈవో నాసరరెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. మార్పు ద్వారా విజేతల సాధికారతతో సుపరిపాలన సాధ్యం అనే అంశంపై ఈ శిక్షణ డీపీఆర్సీ భవనంలో జరుగుతుంది తెలిపారు.