GDWL: ఉచిత విద్యుత్ అనేది గత 25 సంవత్సరాల క్రితం వామపక్ష పార్టీలు చేసిన పోరాటాల ఫలితమేనని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పేర్కొన్నారు. విద్యుత్ పోరాటం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ పోరాటంలో అమరులైన వారికి గద్వాల జిల్లా కేంద్రంలో గురువరం నాయకులు నివాళులర్పించారు.