SKLM: జిల్లాలో మండల కేంద్రం సారవకోట శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఆదివారం జిల్లా సత్యసాయి సేవా సంఘ సభ్యులు చే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. మండల కేంద్రం సారవకోట కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు నాగేశ్వరరావు ఆనంద గుప్తా కోటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు.