SDPT: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువు కోసం తెచ్చిన పథకాలు ప్రభుత్వ వైఫల్యంతో నీరుగారి పోతున్నాయన్నారు. ఫీజులు విడుదల కాకా పోవడంతో పేదవారు చదువుకు దూరం అవుతున్నారని మండిపడ్డారు.