ELR: ఉమ్మడి ప.గో. జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (DSC)కు అర్హత సాధించిన 230 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ అయ్యాయని విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇవాళ ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. కాల్ లెటర్‌తో పాటు, ఒరిజినల్, 3 అబెస్టెడ్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని పేర్కొన్నారు.