PLD: జగన్ ప్రభుత్వం హయాంలో టీడీపీ శ్రేణులపై నమోదైన తప్పుడు కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సీఎం చంద్రబాబును కోరారు. గురువారం సెక్రటేరియట్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. కొండవీడు అభివృద్ధి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, సీఎంఆర్ఎఫ్ సహాయంపై విజ్ఞప్తి చేశారు. రైతాంగం సమస్యలు, పొగాకు కొనుగోళ్లలో జాప్యంపై చర్చించారు.
Tags :