GNTR: ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ పథకాలను ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యాష్‌లెస్ వైద్యం అందించాలని చెప్పారు. అన్ని అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.