KRNL: నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ రెవెన్యూ విభాగంతో సమావేశమై, జీఐఎస్, ఐజీఆర్ఎస్ ఆధారంగా ఆస్తి పన్ను మదింపును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం నగరపాలక సమావేశంలో విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఖచ్చితత్వం, పారదర్శకతతో పన్ను వసూళ్లు పెంచాలని, 8 వేల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.