KNR: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు మరణించిన విషయం తెలిసిందే. గురువారం బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి పూమాలలు వేసి నివాళులర్పించారు. గంగాడి కృష్ణారెడ్డి, ఎనకొండ నాగేశ్వరరెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి, మాడ వెంకట్ రెడ్డి తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు. BJP నేతలు గుర్రాల వెంకట్ రెడ్డి, దండు కొమురయ్య, ఏనుగుల అనీల్ పాల్గొన్నారు.