BDK: బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు సారపాక పంచాయతీ భాస్కర్ నగర్ , బొగ్గు సూరి ఏరియా, ఒడియా క్యాంపు, గాంధీ కాలనీ, మహేంద్ర కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలో పలు రహదారులను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.