భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వారణాసిలో గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడా బంగాల్లో వరదలకు ప్రభుత్వ భవనాలు కొట్టుకుపోయాయి. చండీగఢ్-మనాలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోనూ వరదలు సంభవిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో 8మంది, J&Kలో ఇప్పటివరకు 41 మంది మృతి చెందారు.