KRNL: సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు నందికొట్కూరును కర్నూలు జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేశారు. పటేల్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ‘కర్నూలు ముద్దు.. నంద్యాల వద్దు’ నినాదాలు చేశారు. జిల్లాలో 30 కి.మీ, నంద్యాల 60 కి.మీ దూరంలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.