SKLM: జలుమూరులో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిందని ఎస్సై పి. అశోక్ బాబు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండల కేంద్రంలోని పెద్ద వీధికి చెందిన పులి వెంకటరావు (37) ఈనెల 10వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.