AP: విదేశీ నిపుణుల బృందం మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పరిష్కారాలను సూచించడానికి ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. ఆ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఐదవసారి.